శుభాకాంక్షలు.. చాప ముగ్గు..విష్ణుమూర్తి బలిని పాతాళానికి పంపిచాక ,బలి పరిపాలించిన భూమండలాన్ని చూచుటకు మూడురోజులు భూమి మీదకు రావటానికి అనుమతి ఇస్తాడు.. అవే భోగి,సంక్రాంతి, కనుమ..భోగినాడు భోగికుండలు,,సంక్రాంతి నాడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి కనుక స్వర్గద్వారాల ముగ్గు,,కనుమ నాడు బలి చాపెక్కి భూమండలం అంత సంచరిస్తాడని చాపముగ్గు వేస్తారని . రథం ఎక్కి పాతాళానికి వెడతాడు కనుక రథం ముగ్గు వేస్తారు..కానీ అందరూ మూడోరోజే పంపిస్తన్నారు..
ఈ రోజు సగ్గుబియ్యం హల్వా ,గరెలు ఆవడలు స్పెషల్...
No comments:
Post a Comment